"ఊసరవెల్లి" కూర్పుల మధ్య తేడాలు

చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: et:Kameeleonlased)
ఇది ఏదైన చెట్టుమీద కాని వస్తువు మీద కాని వెళ్ళి దాని రంగులొకి మారిపొయి రక్షణ పొందుతూ వేటాడుతుంది.
ఇంకొక విశేషం ఏమిటంటే దీని [[నాలుక]] సహజంగా కన్నా పొడుగు ఉంటుంది , దీని ద్వారా దూరంనుంచే క్రిమి,కీటకాలను వేటాడుతుంది.
దీనిని మాంసాహారంగా కుడా తీసుకుంటారు. ఇది అతి నెమ్మదిగా నడుస్తుంది.
దీని పట్టు , ఇది దేనినైనా చాలా గట్టిగా పట్టుకుంటుంది , దీని పట్టు విడిపించడం కొంచం కష్టం ! 'ఉడుం పట్టు' అని బాగా ప్రసిద్ది .
 
2,16,288

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/747212" నుండి వెలికితీశారు