సన్నీ లియోన్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fa:سانی لیون
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ml:സണ്ണി ലിയോൺ; పైపై మార్పులు
పంక్తి 21:
}}
 
== పరిచయం ==
సన్నీ లియోన్ భారత దేశ సంతతికి చెందిన అమెరికన్-కెనడా ప్రఖ్యాత శృంగార తార. ఈమె అసలు పేరు కరెన్ మల్హోత్రా. మే 13 , 1981 లో సార్నియాలో పంజాబీ దంపతులకు జన్మించింది. చిన్న తనంలోనే బాలురతో హాకీ, ఐస్ స్కేటింగ్ చేస్తుండేది. తల్లిదండ్రులు ఈమెను కేధోలిక్ స్కూలులో చేర్పించారు. పదహారవ ఏటనే ఓ బాస్కెట్ బాల్ ఆటగాడికి తన కన్యత్వాన్ని సమర్పించుకుంది. తరువాత తన నివాసం ఫోర్ట్ గేటియోట్, మిచిగాన్, లేక్ ఫారెస్ట్ మరియు కాలిఫోర్నియాలకు మారింది. 1999లో తన డిగ్రీని పూర్తి చేసింది.
 
== కెరీర్ ==
శృంగార తారగా రాణించక ముందు ముందుగా జర్మన్ బేకరీ లో, జిఫీ లూబ్ ఆయిల్ కంపెనీ, తరువాత టాక్స్ అండ్ రిటైర్మెంట్ ఫారమ్ లో పనిచేసింది. ఆరెంజ్ కౌంటీలో నర్సింగ్ చదువుతున్నప్పుడు జె అలెన్ అను పెంట్ హౌస్ పత్రిక ఫొటోగ్రాఫర్ కు పరిచయం అయ్యింది. వివిధ శృంగార పత్రికలకు మోడల్ గా పనిచేసింది. ఈమె ఈ క్రింది ఇవ్వబడిన నీలి
చిత్రాలలో నటించింది.
పంక్తి 95:
15.Pussy Eating Club 2 (2009) (V)
 
నిర్మాతగా Gia: Portrait of a Porn Star (2010) (V), Sunny's Slumber Party (2009) (V) వంటి సినిమాలు తీసింది. సన్నీ లియోన్ ప్రస్తుతం పూజాభట్ నిర్మిస్తున్న బాలీవుడ్ సినిమా జిస్మ్ 2 లో ప్రధాన ప్రాత పోషిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సన్నీ లియోన్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
 
== వరించిన అవార్డులు ==
* 2008 XBIZ Award – Web Babe of the Year 2011
* 2010 AVN Award – Best All-Girl Group Sex Scene for the movie "Deviance"
* 2010 AVN Award – Web Starlet of the Year
* 2010 F.A.M.E. Award – Favorite Breasts
* 2012 XBIZ Award — Porn Star Site of the Year (SunnyLeone.com)
 
== బయటి లింకులు ==
* http://en.wikipedia.org/wiki/Sunny_Leone
* http://www.imdb.com/name/nm1293381/filmotype
* http://en.wikipedia.org/wiki/Jism_2
 
[[en:Sunny Leone]]
[[hi:सन्नी लियोन]]
[[ml:സണ്ണി ലിയോൺ]]
[[ar:ساني ليون]]
[[arz:صنى ليونى]]
"https://te.wikipedia.org/wiki/సన్నీ_లియోన్" నుండి వెలికితీశారు