వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎ఎప్పుడు?: (ITS UPPY'(156)S CREATION)
పంక్తి 34:
 
===ఎప్పుడు?===
ఇది దీర్ఘకాలం నడపాల్సిన ప్రాజెక్టు. 20వేల పైగా గ్రామాలున్నాయని మనం గుర్తించాలి. ఏడాదికి వేలల్లో గ్రామాలపై వ్యాసాలు సమకూర్చాలని ఆకాంక్ష. అయితే ప్రచార కార్యక్రమం మాత్రం ఏటా ఒక నెల ఉధృతంగా నడిపితే సత్ఫలితాలనిస్తుంది. 2007లో2012లో ప్రాజెక్టు సమయ ప్రణాళిక:
 
 
* '''మార్చి 20072012''': ఈ ప్రాజెక్టు ప్లానింగ్ (ఇప్పుడు జరుగుతున్నది). మీ సూచనలను విరివిగా ఇక్కడే వ్రాయండి. అవసరమనిపిస్తే చర్చాపేజీలో చర్చించండి.
 
* '''ఏప్రిల్ 20072012''': ప్రయోగ దశ
**ప్రచార వ్యాసాలు తయారు చేయడం. కనీసం నాలుగు ప్రచార వ్యాసాలు ఉంటే మంచిది. ఎవరి అభిరుచిని పట్టి వారు తమకిష్టమైన వ్యాసాన్ని ప్రచారానికి వాడుకొనవచ్చును.
** ప్రయోగాత్మకంగా తమ తమ పరిధిలో (మెయిలింగ్ లిస్ట్‌ల జోలికి వేళ్ళకుండా) ప్రచారాన్ని మొదలు పెట్టడం
** వచ్చిన స్పందనను బట్టి ప్రచార వ్యాసాలు తిరగవ్రాయడం
 
* '''మే 20072012''': విస్తారంగా ప్రచారాన్ని నిర్వహించడం.
 
 
* '''జూన్ 20072012''': అనువాదాలు, సవరణలు మొదలు పెట్టాలి.
 
===ప్రచారం===