బెండకాయ కూర: కూర్పుల మధ్య తేడాలు

చి విశ్వనాధ్.బి.కె. బెండకాయ పులుసు కూర పేజీని బెండకాయ కూరకి తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆంధ్ర కూరగాయ వంటలలో బెండకాయ ఒకటి. దీనిని పలు విధాలుగా చేస్తుంటారు. వాటిలో ఒకటి పులుసు. దాని తయారీ విధానం
బెండకాయలు 1/4 kg,
==కావలసిన పదార్ధాలు==
* బెండకాయలు 1/4 kg,
* ఉల్లిపాయ 1
* టొమాటో 2
* చింతపండు పులుసు 1/4 కప్పు
* పసుపు 1/4 tsp
* కారం పొడి 1 tsp
* గరం మసాలా 1 tsp
* అల్లం వెల్లుల్లి 1 tsp
* కరివేపాకు 1 tsp
* ఉప్పు తగినంత
* నూనె 3 tbsp
 
బెండకాయలను చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించి పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేపి బెండకాయ ముక్కలు, కారం,తగినంత ఉప్పు వేసి కలియబెట్టి మూత పెట్టి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి.ఇప్పుడు టొమాటో ముక్కలు, పులుసు,అరకప్పు నీళ్ళు పోసి కలియబెట్టి మరో పదినిమిషాలు నిదానంగా చిన్న మంటపై ఉడికించాలి.
ఉల్లిపాయ 1
 
టొమాటో 2
 
చింతపండు పులుసు 1/4 కప్పు
 
పసుపు 1/4 tsp
 
కారం పొడి 1 tsp
 
గరం మసాలా 1 tsp
 
అల్లం వెల్లుల్లి 1 tsp
 
కరివేపాకు 1 tsp
 
ఉప్పు తగినంత
 
నూనె 3 tbsp
 
బెండకాయలను చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.నూనె వేడి చేసి
తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించి పసుపు, కరివేపాకు,
అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేపి బెండకాయ ముక్కలు,కారం,తగినంత
ఉప్పు వేసి కలియబెట్టి మూత పెట్టి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి.
ఇప్పుడు టొమాటో ముక్కలు, పులుసు,అరకప్పు నీళ్ళు పోసి కలియ
బెట్టి మరో పదినిమిషాలు నిదానంగా చిన్న మంటపై ఉడికించాలి.
 
[[వర్గం:ఆహారపదార్ధాలు]]
"https://te.wikipedia.org/wiki/బెండకాయ_కూర" నుండి వెలికితీశారు