"కపాల నాడులు" కూర్పుల మధ్య తేడాలు

| V || [[త్రిధార నాడి]] || [[:en:Principal sensory trigeminal nucleus|ప్రధాన ఘ్రాణ త్రిధార కేంద్రకము]], [[:en:Spinal trigeminal nucleus|కశేరు త్రిధార కేంద్రకము]], [[:en:Mesencephalic trigeminal nucleus| ప్రుష్టగోర్ధపు త్రిధార కేంద్రకము ]], [[:en:Trigeminal motor nucleus|త్రిధార చాలక కేంద్రకము ]] || ముఖము నుండి సంవేదనలను స్వీకరిస్తుంది మరియు నమలటానికి ఉపయోగపడే కండరాలకు ఉతేజాన్ని ఇస్తుంది.
|-
| VI || [[ఢమరుకాకార నాడి]] (''ఆబ్డుసెన్స్ నాడి'') || [[:en:Abducens nucleus|ఆబ్డుసెన్స్ కేంద్రకము]] || కంటిని తిప్పటానికి ఉపయోగపడే పార్శ్వ రెక్టసు కండరానికి ఉతేజాన్ని ఇస్తుంది. I
|-
| VII || [[ఆస్య నాడి]] || [[:en:Facial nucleus|ఆస్య కేంద్రకము]], [[:en:Solitary nucleus|ఏక కేంద్రకము]], [[:en:Superior salivary nucleus|పృష్ట లాలాజల కేంద్రకము]] || స్తేపెడియమునకు మరియు ముఖ వ్యక్తీకరణకు ఉపయోగపడే కండరాలకు చాలక ఉతేజాన్ని ఇస్తుంది, ముందరి 2/3 వంతు నాలుక నుండి రుచికి సంభందించిన ప్రత్యేక సంవేదనను స్వీకరిస్తుంది,మరియు లాలాజల గ్రంధులు (పెరోటిడు తప్పించి ) మరియు అశ్రు గ్రంధులకు వాటివాటి స్రావాలను స్రవించడానికి ఉతేజాన్ని ఇస్తుంది.
| IX || [[జిహ్వ గ్రసని నాడి]] || [[:en:Nucleus ambiguus|ఆంభిగ్యుస్ కేంద్రకము]], [[:en:Inferior salivary nucleus| నిమ్న లాలాజల కేంద్రకము]], [[:en:Solitary nucleus|ఏక కేంద్రకము]] ||వెనుకటి 1/3 వంతు నాలుక నుండి రుచికి సంభందించిన సంవేదనను స్వీకరిస్తుంది, పెరోటిడు గ్రంధిని తన స్రావము విడుదల చేసేలా ఉతేజింప చేస్తుంది,మరియు స్టైలో ఫారెంజియస్ కు చాలక ఉతేజాన్ని ఇస్తుంది.
|-
| X || [[వేగస్ నాడి]] || [[ఆంభిగ్యుస్ కేంద్రకము]], [[:en:Dorsal motor vagal nucleus|పృష్ట యాంత్రీక్]], [[:en:Solitary nucleus|ఏక కేంద్రకము]] || Suppliesస్వరపేటిక branchiomotorమరియు innervationగ్రసనికి toసంభందించిన mostచాలామటుకు laryngealకండరాలకు andఊపిరికి pharyngealసంభందించిన muscles;చాలక providesఉతేజాన్ని [[:en:parasympathetic|parasympathetic]]ఇస్తుంది, fibersరొమ్ము toమొదలుకుని nearlyఉదరములోని allప్లీహపు thoracicవంపు andవరకు abdominalఉండే visceraదాదాపు downఅన్ని toఅంతర్ అవయములకు సహసహానుభూత పోగులను అందజేస్తుంది,[[:en:parasympathetic|parasympathetic]] the [[:en:splenic flexure|splenic flexure]]; and receives theమరియు specialఉపజిహ్విక senseనుండి ofరుచికి tasteసంభందించిన fromప్రత్యేక theసంవేదనను epiglottisస్వీకరిస్తుంది.
|-
| XI || [[అనుబంధ నాడి]] (లేదా ''కపాల అనుబంధ నాడి'' లేదా ''కశేరు అనుబంధ నాడి'') || [[ఆంభిగ్యుస్ కేంద్రకము]], [[కశేరు అనుబంధ కేంద్రకము]] || మెడ లొని కండరాల పని చేయాడానికి సంభందించిన నాడులు వేగస్ నాడి తో కలిపి తీసుకొని వెళ్ళుతుంది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/748261" నుండి వెలికితీశారు