మంచిప్ప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విశ్వనాధ్.బి.కె. (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 74...
పంక్తి 1:
'''మంచిప్ప''', [[నిజామాబాదు]] జిల్లా, [[నిజామాబాదు మండలం|నిజామాబాదు]] మండలానికి చెందిన గ్రామము
 
ఈ ఊరు నిజామాబాదు నుండి 16 కిలొమీటరుల దూరంలో ఉన్నది. ఇక్కడి పెద్ద చెరువు నుండి త్రాగు నీరు నిజామాబాదు నగరం వరకు పంపింగు లేకుండా 2 ఫ్లోర్ వరకు
పంపిచబడుతున్నాయి. ఈ గ్రామం ఒక సుందరమైన పిక్నిక్ స్పాట్. ఊరి నుండి ఇప్పటివరకు ఒకే ఒకరికి ట్రిపుల్ ఐటి సీటు వచ్చింది. ఆ విద్యార్థి పేరు బరిడె శ్రీనివాస్.
 
{{నిజామాబాదు మండలం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/మంచిప్ప" నుండి వెలికితీశారు