శ్రీ కృష్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
 
=== ద్వారకానగరంలో ===
[[దస్త్రం:Krishna meets parents.jpg|thumb|Krishna-parents|100pxleft|కంసుడ్ని చంపిన తరువాత వసుదేవుడ్ని విడిపిస్తున్న బలరామ కృష్ణులు]]
లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు.
ఒకమారు పారిజాత పుష్పం కారణంగా కృష్ణుడు ఇంద్రునితో పోరి స్వర్గలోకంనుండి పారిజాతతరువును తెచ్చి సత్యభామకు ప్రీతికూర్చాడు. లోకాళను బాధిస్తున్న నరకాసురుని వధించి అతని కొడుకు భగదత్తునికి పట్టం కట్టాడు. నరకునిచే బంధింపబడిన రాజకన్యలను కృష్ణుడు పెండ్లాడి అందరిపట్ల తనమాయాప్రభావంతో సంసారం నెరపాడు.
"https://te.wikipedia.org/wiki/శ్రీ_కృష్ణుడు" నుండి వెలికితీశారు