శ్రీ కృష్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 127:
 
=== నిర్యాణం ===
[[File:Illustrations from the Barddhaman edition of Mahabharata in Bangla, which were printed in wood engraving technique (6).jpg|thumb|left|శ్రీ కృష్ణుని మరణం]]
మహాభారత యుద్ధానంతరం యాదవకులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. అలాగే యాదవకులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టిన ముసలం ( రోకలి ) అందరి మరణానికీ కారణమయ్యింది. బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడినుండి కృష్ణుడు స్వర్గానికి నేరుగా వెళ్ళాడని వ్యాసుని భారతంలో ఉంది. అయితే ఒక నిషాదుని ( పూర్వజన్మలో వాలి) బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది. <ref>{{Harvnb|Bryant|2007|pp=148}}</ref><ref>
{{cite web |url= http://orissagov.nic.in/e-magazine/Orissareview/nov-2007/engpdf/Pages51-54.pdf|title= Orissa Sarala's Mahabhārata|accessdate=2008-10-13 |work= magazine|publisher= |date= November 2007|author = Dr. Satyabrata Das}}</ref><ref>{{cite web |url= http://www.sacred-texts.com/hin/m16/m16004.htm|title= The Mahabharata (originally published between 1883 and 1896)|accessdate=2008-10-13 |work= book|publisher= Sacred Texts|date= 2006 - digitized|author = Kisari Mohan Ganguli}} </ref>
"https://te.wikipedia.org/wiki/శ్రీ_కృష్ణుడు" నుండి వెలికితీశారు