ఏకలవ్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Chakrapani (చర్చ | రచనలు) చి →గురుదక్షిణ |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[File:Mythsofthehindus00niveuoft 0159.jpg|thumb|ఏకలవ్యుడు]]
[[ఏకలవ్యుడు]] [[మహాభారతం]]లో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. [[నిషాధ తెగ]]కు చెందినవాడు. తక్కువ కులానికి చెందిన వాడైనా [[ద్రోణాచార్యుడు|ద్రోణాచార్యుని]] గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు. ద్రోణుడు తిరస్కరించడంతో [[బంకమట్టి]]తో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు మరియు మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఏకలవ్యుడు ఎక్కడ తనను మించిపోతాడనే భయంతో [[అర్జునుడు]] తన గురువైన ద్రోణాచార్యుని ఆశ్రయించి ఏదైనా చర్య తీసుకోమని కోరాడు. అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని వద్దకు వెళ్ళి అతని కుడి చేతి [[బొటనవేలు]]ను [[గురుదక్షిణ]] గా ఇమ్మని అడుగుతాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడి చేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు. చరిత్రలో నిలిచిపోయాడు.
==ద్రోణాచార్యుని నిరాకరణ==
|