కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
== కుంభకర్ణుడి నిద్ర ==
[[File:Kumbhakarna, tricked by the gods into asking Brahma for the boon of interminable sleep, slumbers in the magnificent dwelling prepared for him at Ravana.jpg|thumb|రావణుడు తన కోసం సిద్ధంచేసిన అద్భుతమైన నివాసస్థలం లో నిద్రపోతుమన్న కుంభకర్ణుడు]]
శరీరవిస్తీర్ణాన్ని గురించి, నిద్ర గురించి, బలాన్ని గురించి వివిధ గాధలున్నాయి. కుంభ కర్ణుడు ఆరువందల ధనువుల పొడవు అనీ , వాని కైవారం నూటయాభై ధనువులంత అనీ రామాయణం [[యుద్ధ కాండం]]లో ఉన్నది. ''కుంభకర్ణుడి నిద్ర'' అనేది ఒక జాతీయంగా వాడుతారు. కుంభకర్ణుడు తపస్సు చేసి బ్రహ్మనుండి వరాన్ని పొందాలనుకొన్నాడు. కాని వాడి బలానికి భయపడిన దేవతలు ఆ సమయానికి వాడి నోటివెంట 'నిద్ర' అనే పదాన్ని వచ్చేలా చేశారనీ ఒక కధ ప్రచారంలో ఉంది. కాని రామాయణాతర్గతంగా చెప్పబడిన కథక్రింద ఉన్నది.
 
 
"https://te.wikipedia.org/wiki/కుంభకర్ణుడు" నుండి వెలికితీశారు