కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
 
== కుంభకర్ణుడి మరణం ==
[[File:The Demon Kumbhakarna Is Defeated by Rama and Lakshmana.jpg|thumb|left|కుంభకర్ణుడిని సంహరిస్తున్న రామ లక్ష్మణులు]]
ఇక లాభం లేదని రాముడు వాయువ్యాస్త్రంతో కుంభకర్ణుడి ఒక చేతినీ,ఐంద్రాస్త్రంతో మరొక చేతినీ తెగగొట్టాడు. మరో రెండు మహిమాన్విత బాణాలతో కాళ్ళను నరికేశాడు. ఐనా రాహువులాగా కుంభకర్ణుడు ముందుకే వస్తున్నాడు. అపుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడిని సంహరించాడు. వాడి దేహం క్రింద పడి అనేక వానరులూ, రాక్షసులూ నలిగి మరణించారు దేవతలూ, గంధర్వులూ, మహర్షులూ రామచంద్రుని కీర్తించారు. వానర సేనా నాయకులు రాముని పూజించారు.
 
"https://te.wikipedia.org/wiki/కుంభకర్ణుడు" నుండి వెలికితీశారు