కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
== కుంభకర్ణుడిని నిద్ర లేపడం ==
[[File:Kumbhakarna yawns as he is roused from sleep;.jpg|thumb|తనను నిద్ర నుండి లేపిన తరువాత ఆవలిస్తున్న కుంభకర్ణుడు]]
ప్రహస్తుని మరణానంతరం రావణుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు. అంత తేజోమయుడూ రామునిచేతిలో భంగపడి వెనుకకు తెరిగి వచ్చాడు. ఇక లాభం లేదని కుంభకర్ణుడిని నిద్ర లేపమని అనుచరులను ఆజ్ఞాపించాడు.
 
"https://te.wikipedia.org/wiki/కుంభకర్ణుడు" నుండి వెలికితీశారు