వికీపీడియా:టైపింగు సహాయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఇంగ్లీషు (రోమన్) అక్షరాల [[కీ బోర్డు]] వాడి వేరే సాఫ్టువేర్ స్థాపించనవసరము లేకుండా తెలుగు టైపు చేసే విధానము. '''కంప్యూటర్ మరియు అంతర్జాలంలో అన్ని ఉపకరణాలలో మరింత సౌకర్యంగా తెలుగు వాడటానికి [[కీ బోర్డు]] వ్యాసం చదివి దానిలోని వివిధ పద్ధతులలో మీకు అనుకూలమైన పద్దతి ఎంచుకోండి'''.
ఇది మొదట్లో విహరిణిలో నడపబడే జావాస్క్రిప్ట్ ద్వారా పనిచేసేది. మే 2012 లో సర్వర్ పై పనిచేసే [[నరయం]] అనే మీడియావికీ పొడిగింత ద్వారా పనిచేస్తున్నది. దీనిలో తెలుగు టైపు చేయడానికి లేక ఇంగ్లీషు మరియు తెలుగు మధ్య మారడానికి కంట్రోల్ మరియు ఎం (Ctrl+M) కీ వాడాలి. ఇంతకు ముందు లాగా ఎస్కేప్ (Esc) కీతో ఇంగ్లీషులోకి మారడం పనిచేయదు (ప్రస్తుతానికి వికీ ప్రాజెక్టులు వికీపీడియా, విక్షనరీ, వికీసోర్స్ లలోచేతనం ).
దీనిలో లిప్యంతరీకరణ మరియు ఇన్స్క్రిప్ట్ పద్ధతులు కలవు. టైపింగ్ పద్ధతి (ఇన్పుట్ మెథడ్ ('''/Input Method''') అని వికీ పేజీ తొలి వరుసలో కనబడే పదం పై మౌజ్ తో నొక్కి కావలసిన పద్ధతి ఎంచుకోవచ్చు. అప్రమేయంగా లిప్యంతరీకరణ పద్దతి చేతనం చేయబడి వుంటుంది. ఒక వేళ ఇలా కనబడకపోతే, మీరు బహుశా విహరిణి (బ్రౌజర్) పాత రూపాంతరం (వర్షన్) వాడుతుండి వచ్చు. తాజా(ఫైర్ఫాక్స్ 10 ఆ పై రూపాంతరాలు మరియు ఇతరాలు) స్థాపించుకొంటే సమస్య వుండదు.
==లిప్యంతరీకరణ==
ఇది [[రైస్ ట్రాంస్లిటరేషన్ స్టాండర్డ్]] ఫై ఆధారబడినది.
పంక్తి 183:
*ఆమ్లం aamlaM లేదా AmlaM
*పాన్పు paan&pu
==ఇన్ స్క్రిప్టు==
 
* [[ఇన్‌స్క్రిప్ట్]] చూడండి
==చూడండి==
* [[ఇన్‌స్క్రిప్ట్]]
*టైపు అనుభవం తెచ్చుకుంటూనే వికీప్రాజెక్టుకు తోడ్పడడానికీ [[s:|వికీసోర్స్ ]] లో సమిష్ఠి కృషి చూడండి.