నూతి శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''నూతి శంకరరావు''' () 1930, ఫిబ్రవరి 13న మెదక్ జిల్లా టెక్మల్ లో జన్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నూతి శంకరరావు''' (Nooti Shankar Rao) [[1930]], [[ఫిబ్రవరి 13]]న మెదక్ జిల్లా టెక్మల్ లో జన్మించాడు. ఆర్యసమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర వహించాడు.పండిత్ నరేంద్రజీ, వినాయకరావు విద్యాలంకర్ వంటి ప్రముఖల ప్రసంగాల వల్ల ప్రభావితుడైనాడు. టేక్మల్ లో ఆర్యసమాజ సమ్మేళనం జరిపించాడు. 1948 మార్చిలో అరెస్టు కాబడి విమోచనోద్యమం అనంతరం విడుదలైనారు. 1951లో రెవెన్యూశాఖలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యోగం పొంది పదోన్నతులు పొంది డిప్యూటి కలెక్టరుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు.
 
[[వర్గం:1930 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/నూతి_శంకరరావు" నుండి వెలికితీశారు