ప్రయాగ కామేశ్వరకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రయాగ కామేశ్వరకవి''' ఒక ప్రాచీన తెలుగు కవి. ఇతడు గోపాలలీలా సుధాలహరి అనే ప్రబంధమును రచించెను. ఇతడు [[విశాఖపట్టణము]] నకు చెందినవాడు, వైదిక బ్రాహ్మణుడు, కౌశిక గోత్రుడు, నారసింహ పౌత్రుడు మరియు సర్వేశ్వర పుత్రుడు.
 
==గోపాలలీలా సుధాలహరి==
"https://te.wikipedia.org/wiki/ప్రయాగ_కామేశ్వరకవి" నుండి వెలికితీశారు