అత్తరు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: అష్టగంధాలు లో ఒక సుగంధము.అత్తర్‌ పరిమళం మనస్సుకు ఎంతో హాయ...
 
పంక్తి 4:
==అత్తరుపై పాటలు ,సామెతలు==
*లేలో దిల్బహార్ అత్తర్ దునియా మస్తానా అత్తర్ !
*అత్తరు పలుకుల చిలకమ్మ చిలకరించవే! చిలుకా!
*మిత్రురాలి లేఖ.. ఆ జ్ఞాపకం ఓ..అత్తరు పరిమళం.
*అత్తరు సాయిబో రారా అందాల మారాజో రారా
అత్తర సాయిబు మంచోడమ్మ ఉత్తరమేసిండూ
ఉత్తరమేసిన నా మొగుడు ఊళ్ళో లేడమ్మో
అత్తరు సాయిబూ రారా నా అందగాడా రారా
అందరు మొగుళ్ళు బీదర్ పోయి బిందెలు తెస్తుంటే
నా మొగుడు బీదర్ పోయి బిగసకపోయినాడో [[ అత్తరు]]
అత్తరసాయిబు మంచోడమ్మ సూపుకు నచ్చిండూ అబ్బా
సూపుకు నచ్చి నా గుండెల్లో సూదులు గుచ్చిండూ
అందరు మొగుళ్ళు బొంబయి కెళ్ళి బిజినెస్ చేస్తుంటే
బొంబయ్ కెళ్ళిన నా మొగుడు బేవర్సయినాడో [[ అత్తరు]]
అందరు మొగుళ్ళు చిలంగూర్ పోయి చీరలు తెస్తుంటే
నా మొగుడు చిలంగూర్ పోయి చీపురు తెచ్చినాడో [[ అత్తరు]]
అందరు మొగుళ్ళు రాత్రి పూట రాగాలు తీస్తుంటే
నా మొగుడు రాత్రి పూట గురకలు తీస్తాడో [[ అత్తరు]]
"https://te.wikipedia.org/wiki/అత్తరు" నుండి వెలికితీశారు