అత్తరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వర్గీకరణ}}
[[అష్టగంధాలు]] లో ఒక సుగంధము అత్తరు'''అత్తరూ''. ఉత్తరప్రదేశ్‌లోని [[కనౌజ్]] లో [[హర్షవర్థనుడు]] [[అక్బర్]] చక్రవర్తులు ‘అత్తరు’ పరిశ్రమకు సౌకర్యాలు సమకూర్చారని ‘అయి-నీ-అక్బర్’ గ్రంథంలో ఉన్నదట.[[అత్తర్‌]] పరిమళం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. [[మల్లె]]పూలు, గులాబీ రేకులు, గంధపు చెక్కలు, [[మొగలి]] పువ్వుల ఆవిరే అసలైన అత్తర్‌. ఎంత కాలం ఎక్కువగా భద్రపరిస్తే అంత సువాసనను వెదజల్లుతుంది. పలుమార్లు దుస్తులను ఉతికినా సువాసన అట్లాగే వుంటే అదే అసలు సిసలైన అత్తర్‌. అత్తర్‌ తయారీలో పువ్వులు వినియోగిస్తే ఫర్‌ప్యూమ్‌లో [[ఆల్కహాల్‌]]ను వినియోగిస్తారు. ఎన్నో వేల పూలను గ్రైండ్ చేస్తే వచ్చేది కొద్దిపాటి పరిమళం మాత్రమే. ఇష్టంలేని అత్తరు వాసన పీల్చితే శ్వాసకు ఇబ్బంది. వేసవి కాలంలో ఖస్‌, ఇత్రేగిల్‌ అత్తర్‌లు చల్లదనాన్ని ఇస్తాయి. చలి, వర్షాకాలాలలో షమామతుల్‌ అంర్‌, హీన, జాఫ్రాన్‌, దహనల్‌ఊద్‌ వంటివి వెచ్చదనాన్ని ఇస్తాయి. వేసవి కాలంలో దహనల్‌ఊద్‌ వాడతే ముక్కు నుండి రక్తం కారడం ఖాయం. జన్నతుల్‌ ఫర్దోస్‌, మజ్మ, షాజాన్‌, మన్నా, నాయబ్‌, హోప్‌, బకూర్‌, మొకల్లత్‌, ఖస్‌, ఇత్రేగిల్‌, షమామతుల్‌ అంబర్‌, హీన, జాఫ్రాన్‌, దహనుల్‌ఊద్‌, మల్లె, గులాబీ, సంపంగి, మందార, మొగలి పువ్వుల అత్తర్‌ వంటి అనేక రకాలున్నాయి. ఒక తులం మామూలు అత్తర్‌ రూ. 200 వరకు ఉండగా దహనల్‌ ఊద్‌ తులానికి రూ. 2వేల నుండి 6 వేల ధర ఉంది.100 గ్రా. ‘హీనా’ అత్తరు 12 వేలు మొదలుకొని 13 వేలు, 15 వేల వరకు ఉంటుంది.
 
==అత్తరుపై పాటలు, సామెతలు, లేఖనాలు ==
"https://te.wikipedia.org/wiki/అత్తరు" నుండి వెలికితీశారు