"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

ఒకరికొకరు సహకరించు కోకుండా ఎవరికి వారె యమునాతీరె అన్నట్టు ఎవరిష్టం ప్రకార వారు నడుచు కోవడం.
===ఎరక్కపోయి వచ్చి ఇరుక్క పోయారు===
తెలియక వచ్చి ఆపదలో చిక్కుకున్నారు
 
===ఎరుగని వూళ్లో మొరగని కుక్క===
ఒక వూరి కరణం ఇంకో వూరికి వెట్టి, ఒక వూరి పోలీసు పటేలు ఇంకో వూరి సుంకరితో సమానం లాగా. స్థాన బలం.కుక్క యజమానుల దగ్గర కొత్త వారిని చూసి మొరుగుతుంటుంది. అదే కుక్క పొరుగూరికి వెళితే అక్కడున్న కుక్కలను చూసి తోక ముడుస్తుంది.
2,16,048

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/750479" నుండి వెలికితీశారు