"జాతీయములు - ఒ, ఓ, ఔ" కూర్పుల మధ్య తేడాలు

 
==ఒ==
'''===ఒక అంకం ముగి సింది'''===
పనిలో కొంత భాగం పూర్థయింది
 
 
===ఒంటి చేత్తో సిగముడవటం===
అసంభవం, ఎటువంటి పరిస్థితులలోనూ జరగటానికి వీలు లేదు వాస్తవదూరం
===ఒంటి మీద ఒకటి బండ మీద ఒకటన్నట్టు===
పేదరికానికి ప్రతీక.కనీసం కట్టుబట్టలు లేని స్థితి.ఒంటి మీద ఒక వస్త్రం ఆచ్ఛాదనగా ఉంటే మరొకటి మాత్రమే ఉతకటానికి సిద్ధంగా ఉండటం.
 
===ఒంటు పక్కన సున్నా===
స్వతహాగా కాకుండా ఎవరి సహాయం తోనైనా విలువను పెంచుకొనే వ్యక్తి.ఒంటు అంటే అంకె.అంకెకు ఎడమవైపున ఎన్ని సున్నాలు పెట్టినా విలువ ఉండదు.ఒంటుకు కుడివైపున ఏ ఒక్క అంకె వేసినా, లేదంటే ఒక్క సున్నా పెట్టినా దాని విలువ అధికమౌతుంటుంది.
 
===ఒంటెత్తు పోకడ===
ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రవర్తించే తీరు తానొక్కడే ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఒంటెద్దు పోకడ
===ఒకనాడు విందు,ఒకనాడు మందు===
అనిశ్చిత స్థితి, సరిగా లేని సహాయం,క్షణానికో రకంగా ప్రవర్తించటం.ఒకసారి అనుకూలంగానూ,ఒకసారి ప్రతికూలంగానూ వ్యవహరించటంవ్యవహరించట
 
===ఒడిలోకొచ్చి పడడం===
దక్కడం, లభించడం
===ఒళ్లు మండడం===
అయిష్టం, కోపం రావడం == వీడంటే వాడికి బలే ఒళ్లు మంట
'''===ఒక కొలిక్కి వచ్చింది'''===
 
పని చివరి దశకు వచ్చిందని అర్థం.
'''ఒక కొలిక్కి వచ్చింది'''
 
===ఒక పంటి కిందికి రావు===
ఏమాత్రం చాలవు, చాలా కొద్దిగా ఉన్నాయి.
2,16,290

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/750480" నుండి వెలికితీశారు