షెల్లు ఖాతా: కూర్పుల మధ్య తేడాలు

కొంత సరలీకరించాను, removed unnecessary content
పంక్తి 1:
{{అనువాదము}}
షెల్లు ఖాతా (Shell Account) ఒక వ్యక్తిగత ఖాతా. ఈ ఖాతాను ఉపయోగించికుని మీరు, [[యునీక్సు]]/[[లినక్సు]] [[ఆపరేటింగు సిస్టము]] మీద నడుస్తున్న ఇతర [[కంప్యూటరు|కంప్యూటర్ల]]ను మీ అవసరాల కోసం వాడుకోవచ్చు. అలా వేరే కంప్యూటర్లలోకి ''లాగిన్''అయ్యి, అక్కడ ఆదేశాలు(commands) జారీచేసి మీకు కావలిసిన పనులు చేయించుకోవచ్చు. ఇతర కంప్యూటర్లు బౌగోలికంగా మీకు అందుబాటులో లేకపోయినా కూడా, షెల్లు ఖాతా ఉపయోగించి, ఆ కంప్యూటర్లతో మీకు కావలిసిన పనులు చేయించుకోవచ్చు. సాధారణంగా షెల్లు ఖాతా ఉపయోగించుకోవడానికి [[టెల్నెట్]] లేదా [[ఎస్.ఎస్.హెచ్]] లాంటి ప్రోగ్రాములను వాడతారు.
షెల్లు ఖాతా లేదా షెల్లు అకౌంటు అనునది ఒక [[యునిక్సు షెల్లు ]]నకు అనుమతి ఇచ్చు ఒక వ్యక్తిగత ఖాతా. మీకు షెల్లు ఖాతా ఉన్నచో మీరు, సుదూర యంత్రంలోనికి ప్రవేశించి అందులో ఆదేశాలను అమలుచేయవచ్చు. మరొక ఆపరేటింగు సిస్టమును ప్రయత్నించాలనుకున్నప్పుడు, ఆధునిక వెబ్సైటును నడపవలెననుకున్నపుడు, ఐ ఆర్ సీ ని చక్కగా ఉపయోగించాలనుకున్నప్పుడు ఈ షెల్లు ఖాతా చక్కగా పనికివస్తుంది. కొన్ని కొన్ని అత్యాధునిక ఈ ఉత్తర సేవలను నడపడంలోనూ ఈ షెల్లు ఖాతా చక్కగా పనికివస్తుంది.
<!--
A '''shell account''' is a personal account that gives you access to a [[Unix shell]] on another machine. With a shell account you can log into a remote server and run commands on it. It's very useful when you want to try out another [[operating system]], to get more out of [[IRC]] for example by running a bot such as [[Eggdrop]], to host an advanced website, or to use some advanced email services.
-->
 
ఆధునిక వెబ్సైటును నడపాలనుకున్నప్పుడు, షెల్లు ఖాతా ఎంతో ఉపయోగ పడుతుంది. ఆధునిక వెబ్సైటును సమర్పించే కంప్యూటర్లలో చాలా విలువైన సమాచారం ఉంటుంది, అందుకని సాధారణంగా ఆ కంప్యూటరుని, అత్యంత భద్రమైన ప్రదేశంలో ఉంచుతారు. అ తరువాత ఆ కంప్యూటరుని ముట్టుకోవడానికి కూడా ఎవరికీ అనుమతి ఇవ్వరు. ఇలాంటి సందర్భాలలో షెల్లు ఖాతాలను సృష్టించి, ఆ షెల్లు ఖాతాలనుండి వెబ్సైటుకు మార్పులు చేర్పులు చేస్తుంటారు. వెబ్సైటు మాత్రమే కాదు, [[ఐ.ఆర్.సీ]], [[ఈమెయిలు]] లాంటి ఆధునిక కార్యక్రమాలను నడుపుతున్న కంప్యూటర్లను కూడా షెల్లు ఖాతాలతో నియంత్రించవచ్చు. అంతేకాదు మీరు ఇతర [[ఆపరేటింగు సిస్టము]]లు ఎలా పనిచేస్తున్నాయో చూడాలనుకున్నప్పుడు కూడా షెల్లు ఖాతా చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కాక షెల్లు ఖాతా ఉపయోగించి [[Wikipedia:Bot|బాట్ల]] ద్వారా ఇతర కంప్యూటర్లలో యాంత్రికమైన పనులు కూడా నిర్వహించవచ్చు.
చాలా మటుకు షెల్లు ఖాతా అందజేసేవారు వాటిలో ఐ.ఆర్.సీ బాటును కానీ ఐ.ఆర్.సీ బౌన్సర్లను కానీ అనుమతించరు. ఒకవేళ అలాంటి అనుమతులన్న షెల్లు ఖాత అవసరమైతే వ్యాపారయుక్తమైన పొవైడర్లనుండి ఒక షెల్ల్ ఖాత కొనుక్కోవచ్చు. వీటికి నెలకు 3$ దాకా ఖర్చవుతుంది.
 
షెల్లు ఖాతాలను చాలాసార్లు దుర్వినియోగపరుస్తూ ఉంటారు. ఆలా దుర్వునియోగ పరచటం వలన ముఖ్యమయిన సమాచారం నాశనమైపోవచ్చు లేదా కంప్యూటరే చెడిపోవచ్చు. ఇలాంటి దుశ్చర్యలన్నీ అరికట్టటానికి వాటి నిర్వాహకులు షెల్లు ఖాతాలపై ఎన్నో నిబంధనలు, ఆంక్షలు విధిస్తారు. వాటిలో మొదటిది అదృశ్యరూపంలో ప్రోగ్రాములను (background processes) నడపనివ్వకపోవటం. తరువాత ఒకేసారి ఎంతమంది షెల్లు ఖాతాల ద్వారా లాగిన్ అవ్వొచ్చనే దానిపైన కూడా నిబంధన విధిస్తారు. అంతేకాదు షెల్లు ఖాతాల ద్వారా ఏఏ పనులు నిర్వర్తించవచ్చు అనే దానిపై కూడా నియమనిబంధనలు విధిస్తారు.
తరచూ షెల్లు ఖాతాలో బాక్‌గ్రౌండ్ ప్రాసెస్లు నిరోధిస్తూ లేదా పరిమత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తూ నిబంధనలుంటాయి. ఈ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే నిర్వాహకులు లేదా ఆడ్మినిస్ట్రేటర్లు మీ ఖాతాను తొలగించే అవకాశము ఉంది.
 
==బయటి లింకులు==
* [http://xhz.freeshell.org/texts/shell.html ఎక్స్-నెట్] - షెల్లు ఖాతా పాఠం
====సామూహిక సంస్థలు / ప్రొవైడర్ల సమూహాలు / షెల్లు ఖాతా ప్రొవైడర్ల జాబితా ====
* [http://www.dmoz.org/Computers/Internet/Access_Providers/Unix_Shell_Providers/ Unix Shell Providers] Directory on DMOZ
"https://te.wikipedia.org/wiki/షెల్లు_ఖాతా" నుండి వెలికితీశారు