షెల్లు ఖాతా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→చారిత్రకంగా ఉచిత షెల్లుఖాతా ఇస్తున్న వాళ్లు: ఇంకొంత అనువాదం |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
షెల్లు ఖాతా (Shell Account) ఒక వ్యక్తిగత ఖాతా. ఈ ఖాతాను ఉపయోగించికుని మీరు, [[యునీక్సు]]/[[లినక్సు]] [[ఆపరేటింగు సిస్టము]] మీద నడుస్తున్న ఇతర [[కంప్యూటరు|కంప్యూటర్ల]]ను మీ అవసరాల కోసం వాడుకోవచ్చు. అలా వేరే కంప్యూటర్లలోకి ''లాగిన్''అయ్యి, అక్కడ ఆదేశాలు(commands) జారీచేసి మీకు కావలిసిన పనులు చేయించుకోవచ్చు. ఇతర కంప్యూటర్లు బౌగోలికంగా మీకు అందుబాటులో లేకపోయినా కూడా, షెల్లు ఖాతా ఉపయోగించి, ఆ కంప్యూటర్లతో మీకు కావలిసిన పనులు చేయించుకోవచ్చు. సాధారణంగా షెల్లు ఖాతా ఉపయోగించుకోవడానికి [[టెల్నెట్]] లేదా [[ఎస్.ఎస్.హెచ్]] లాంటి ప్రోగ్రాములను వాడతారు.
Line 24 ⟶ 23:
* పోలార్హోం - వివిధ లినక్సులను సమర్పిస్తుంది; ఫ్రీబిఎస్డి, ఓపెన్బిఎస్డి, నెట్బిఎస్డి, ఓపెన్విఎంఎస్, ఐఆర్ఐఎక్స్, ఏఐఎక్స్ ఆపరేటింగ్ సిస్టం, క్యుఎన్ఎక్స్, సోలారిస్ ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ మరియు హెచ్పి-యుఎక్స్
{{కంప్యూటరు-మొలక}}
<!-- వర్గాలు -->
|