భద్రిరాజు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
==ప్రసిద్ధ రచనలు==
ఈయన రచించిన ద్రవిడియన్ లాంగ్వేజెస్ (Dravidian Languages (2003) ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథం. కంపారిటివ్ ద్రవిడియన్ లింగిస్టిక్స్: కరెంటు పర్సెపెక్టివ్స్( 'Comparative Dravidian linguistics: Current perspectives' )అన్న పుస్తకం ఈయన 1955 నుంచి 1998 వరకూ ప్రచురించిన వ్యాసాల్లో ముఖ్యమైన 21 వ్యాసాల సంకలనం. కృష్ణమూర్తిగారి సిద్ధాంత గ్రంథం తెలుగు వెర్బల్ బేసెస్ ("Telugu Verbal Bases" (-1961) ద్రావిడ భాషాధ్యయన రంగంలో ఒక మైలురాయిగా పండితులు భావిస్తారు. కొండా ఆర్ కూబి:ఎ ద్రవిడియన్ లాంగ్వేజ్ ( 'Konda or Kubi: A dravidian language' (-1969), జె.పి.ఎల్. గ్విన్ తో కలసి రాసిన ఎ గ్రామర్ ఆఫ్ మోడర్న్ తెలుగు ('A Grammar of Modern Telugu',) డి. కోస్టిస్, ఏ మిట్టర్ తో కలిసి రాసిన ఎ షార్ట్ ఔట్లైన్ ఆఫ్ తెలుగు ఫొనెటిక్స్ ( 'A short outline of Telugu Phonetics' (-1977), పేపర్స్ ఆన్ సోషియో లింగిస్టిక్స్ ( 'Papers on Socio-linguistics' (-1998), తెలుగు వ్యాసాల సంకలనం "భాష, సమాజం, సంస్కృతి" కృష్ణమూర్తి గారి ముఖ్య గ్రంథాలు. ఇవిగాక అనేక ఆంగ్ల గ్రంథాలకు సంపాదకత్వం, సహ సంపాదకత్వం వహించారు.
 
 
ఈయన రచించిన Dravidian Languages (2003) ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథం. 'Comparative Dravidian linguistics: Current perspectives' అన్న పుస్తకం ఈయన 1955 నుంచి 1998 వరకూ ప్రచురించిన వ్యాసాల్లో ముఖ్యమైన 21 వ్యాసాల సంకలనం. కృష్ణమూర్తిగారి సిద్ధాంత గ్రంథం "Telugu Verbal Bases" (1961) ద్రావిడ భాషాధ్యయన రంగంలో ఒక మైలురాయిగా పండితులు భావిస్తారు. 'Konda or Kubi: A dravidian language' (1969), జె.పి.ఎల్. గ్విన్ తో కలసి రాసిన 'A Grammar of Modern Telugu', డి. కోస్టిస్, ఏ మిట్టర్ తో కలిసి రాసిన 'A short outline of Telugu Phonetics' (1977), 'Papers on Socio-linguistics' (1998), తెలుగు వ్యాసాల సంకలనం "భాష, సమాజం, సంస్కృతి" కృష్ణమూర్తి గారి ముఖ్య గ్రంథాలు. ఇవిగాక అనేక ఆంగ్ల గ్రంథాలకు సంపాదకత్వం, సహ సంపాదకత్వం వహించారు.
 
తెలుగులో కృష్ణమూర్తి తయారు చేసిన వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలు మాండలిక పరిశోధనా రంగంలో కొత్త ద్వారాలు తెరిచాయి. ఆయన సంపాదకత్వం వహించిన "తెలుగు భాషా చరిత్ర"కు ఇప్పటివరకు ఏడు ముద్రణలు వచ్చాయి. మూడు భాగాలుగా వచ్చిన "తిక్కన పదప్రయోగ కోశా"నికి ఆయన సహసంపాదకులు. వయోజన విద్యకు సంబంధించిన వాచకాలు, ప్రవాసాంధ్రులకు తెలుగు నేర్పే వాచకాలు కూడా రాసాడు.