నెల్లియాంపతి: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం ప్రారంభం
 
విస్తరణ
పంక్తి 1:
{{Refimprove|date=December 2006}}{{Inappropriate tone|date=December 2007}}
{{Infobox settlement
| name = నెల్లియాంపతి
Line 59 ⟶ 60:
| footnotes =
}}
 
నెల్లియాంపతి [[కేరళ]]లోని పాలక్కడ్ నుండి 60 కి.మీ ల దూరంలో గల పర్వత ప్రాంతము. చుట్టుప్రక్కల టీ మరియు కాఫీ తోటలు గల ఈ ప్రాంతంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి చేసే ప్రయాణమే ఒక అద్భుతమైన అనుభవము. దారిలోనే వ్యవసాయ అవసరాలకి నిర్మించబడ్డ [[పోతుండి డ్యాం]] కలదు. ఇక్కడే పర్వతాలు మొదలవుతాయి. దీని తర్వాత వచ్చే ప్రభుత్వ అరణ్యములో టేకు చెట్లు గలవు. సన్నని, హెయిర్ పిన్ ని పోలిన దారి కావుట వలన ఇక్కడ వాహనములను నడుపుటకి డ్రైవరుకి నైపుణ్యం అవసరమౌతుంది. ఎత్తైన ఈ పర్వతముల మధ్య నుండి డ్యాం కనిపించే తీరు సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తుంది. వర్షాకాలం లో దారి పొడవునా అనేక ఎత్తిపోతలు తారసపడతాయి.
"https://te.wikipedia.org/wiki/నెల్లియాంపతి" నుండి వెలికితీశారు