నియోప్లాసమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నియొప్లాసమ్("గ్రీకు"- నియొ-"క్రొత్త"+ప్లాస్మ-"ఏర్పడటమ్","స్రుష్టింపబడటమ్")అంటే "నియొప్లాసియ" మూలంగా అసాధారణముగా ఏర్పడిన కణజాలము యొక్క ముద్ద. నియొప్లాసియ అంటే కణముల యొక్క అసాధారణ పునరుత్పాదన.నియొప్లాసియ కంటే ముందు కణాలు సాధారణముగా "మెటాప్లాసియ" లేదా "డిస్ప్లాసియ" [1] అనే అసాధారణ ఉత్పత్తి పద్ధతిని అనుసరిస్తాయి.అయితే మెటాప్లాసియ లేదా డిస్ప్లాసియ అన్ని సందర్భాలలోను నియొప్లాసియకే దారి తీస్తాయని చెప్పలేము.నియొప్లాస్టిక్ కణముల వ్రుద్ధి ఎక్కువగా వుండి చుట్టుప్రక్కల వున్న మామూలు కణజాలముతో సమన్వయములో వుండదు.మస్తిష్కము నుండి వచ్చే ఉద్దీపన ఆగిపొయినా ఈ వ్రుద్ధి ఈ విధముగా అధికముగా కొనసాగుతూనే వుంటుంది.ఈ వ్రుద్ధి సాధారణముగా ఒక ముద్ద లేదా కణితి ఏర్పడటానికి హేతువు అవుతుంది.నియొప్లాసములు ఈ విధముగా ఉండ వచ్చు- 'వ్రుద్ధి చెందనివి' , 'హానికరానికి ముందు దశ ' (యదాస్థానం లో వున్న కేన్సర్), 'హానికరము'(కేన్సర్).
ఆధునిక వైద్యములో 'కణితి' అంటే ముద్ద ఏర్పరిచే ఒక నియొప్లాసము అని అర్ద్ధము.కాని పూర్వము 'కణితి'
అనే పదాన్ని వేరే అర్ద్ధము లొ వాడేవారు. అన్ని నియొప్లాసములు ముద్దలు ఏర్పర్చవని మనం గమనించాలి.
పంక్తి 18:
|}
===== రకాలు=====
నియొప్లాసము ఈ మూడింటిలో ఏదైనను అవ్వవచ్చును. ---వ్రుద్ధి చెందనివి, హానికరమంత శక్తి కలవి (కేన్సర్ ముందు దశ), లేదా హానికరమైనది (కేన్సర్) [2]
* వ్రుద్ధి చెందని నియొప్లాసములకు ఉదాహరణ గర్భాశయ కణితి (uterine fibroids) మరియు మెలనోసైటిక్ నెవి (చర్మం పై ఏర్పడే పుట్టు మచ్చలు). ఇవి ఏ అంగములో అయితే పుట్టాయో అందులొనే వుంటాయి, ఇతర అంగాలకు వ్యాపించవు మరియు కేన్సర్ గా రూపాతరం చెందవు.
 
[[వర్గం:వైద్య శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/నియోప్లాసమ్" నుండి వెలికితీశారు