శాలివాహన శకం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్ర ప్రసిద్ధులైన వారి పేరుతో వాడుట పరిపాటి. వీటిలో ప్రముఖంగా వాడబడుతున్న [[క్రీస్తు శకం]] ఒకటిగాక, భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహనశకం.ఇది శాలివాహనులలో ప్రముఖుడైన హాలశాతవాహనుని రాజ్యకాలం నుండి ప్రారంభమైనది. ఇది క్రీ.శ 78 లో ప్రారంభమైంది. <ref>[[s:ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము/తొమ్మిదవ_ప్రకరణము#శాలివాహనశకము|ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము చిలుకూరి వీరభద్రరావు]]</ref>
 
"https://te.wikipedia.org/wiki/శాలివాహన_శకం" నుండి వెలికితీశారు