శాలివాహన శకం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:Vasishtiputra Sri Satakarni.jpg|thumb|350px|[[వాశిష్టీపుత్ర శాతకర్ణి]] యొక్క వెండి నాణెం(క్రీ.శ.160).<br>
'''ముందు:''' రాజముఖం. అశోకుని కాలమునాటి బ్రాహ్మీలిపిలో [[ప్రాకృతం]]: శిరి శాతకనీస రానో ... వసితిపుతస.<br>
'''వెనుక:''' ఎడమవైపు ఉజ్జయినీ/శాతవాహన చిహ్నం. కుడివైపు ఆరు అర్ధచంద్రాకారపు ఆర్చులతో చైత్యగిరి. క్రింది భాగములో నది. [[తెలుగు]] బ్రాహ్మీ లిపిలో: అరహనకు వహిత్తి మకనకు తిరు హతకనికో. ]]
మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్ర ప్రసిద్ధులైన వారి పేరుతో వాడుట పరిపాటి. వీటిలో ప్రముఖంగా వాడబడుతున్న [[క్రీస్తు శకం]] ఒకటిగాక, భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహనశకం.ఇది శాలివాహనులలో ప్రముఖుడైన [[శాతవాహనులు| హాలశాతవాహనుని]] రాజ్యకాలం నుండి ప్రారంభమైనది. ఇది క్రీ.శ 78 లో ప్రారంభమైంది. <ref>[[s:ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము/తొమ్మిదవ_ప్రకరణము#శాలివాహనశకము|ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము చిలుకూరి వీరభద్రరావు]]</ref>
 
"https://te.wikipedia.org/wiki/శాలివాహన_శకం" నుండి వెలికితీశారు