నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26: కూర్పుల మధ్య తేడాలు

→‎సీన్ మోడ్ సెటింగ్ లు: సన్ సెట్, డాన్/డస్క్
పంక్తి 40:
* '''నైట్ పోర్ట్రెయిట్''' - రాత్రి సమయాలలో మనుషులను ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది. మనుషుల వెనుక వేరే ఆబ్జెక్టులు గనక ఉంటే వాటి పైన వెలుతురు పడుతుండాలి. కెమెరా యొక్క ఫ్లాష్ ముందున్న మనుషులకి మాత్రమే పరిమితం. డిజిటల్ జూం వాడలేము.
* '''పార్టీ/ఇన్ డోర్''' - గదులలో/పార్టీలలో క్యాండిల్ లైట్ ల వెలుతురులో ఫోటోలని తీయటానికి ఉపయోగపడుతుంది. కెమెరా కుదుపుల పట్ల జాగ్రత్త వహించాలి
* '''బీచ్''' - సముద్రపు ఒడ్లపై సూర్యకాంతి లో ఉపయోగపడుతుంది.
* '''స్నో''' - సూర్యకాంతిలో ప్రకాశించే మంచు ని ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
* '''సన్ సెట్''' - సూర్యోదయం/సూర్యాస్తమయాలలో ఏర్పడు లోతైన రంగులని ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
* '''డస్క్/డాన్''' - సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత తక్కువగా ఉండే సహజమైన వెలుతురులో ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
 
==బాహ్య లంకెలు==