నియోప్లాసమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 55:
 
===== క్లోనాలిటి =====
నియోప్లాస్టిక్ కణుతులు సాధారణముగా ఒకవివిధ రకాని కంటే ఎక్కువరకాల కణములు కలిగి వుంటాయి.కాని వాటి వ్రుద్ధి మరియు వ్రుద్ధి యొక్క మూలాలు ఒకే గుంపుకు చెందిన నియొప్లాస్టిక్ కణముల పై ఆధారపడి వుంటుంది.ఈ నియొప్లాస్టిక్ కణములను 'క్లోనల్' అని అనవచ్చు --అంటే అవి ఏక 'ప్రొజెనిటార్ కణము' నుండి ఉద్భవించాయి.
కొన్నిసార్లు అన్ని నియోప్లాస్టిక్ కణములు ఒకే రకమైన జన్యుపరమైన (genetic)లేదా జన్యువులకు సంబంధించి వంశపారంపర్యమైన (epigenetic) ఒక అసాధరణతను కలిగి వుంటాయి. ఈ అసాఅసాధారణతే క్లోనాలిటికి మూలం అవుతుంది.లింఫోయిడ్ (lymphoid) నియోప్లాసములలో --- ఉదా:లింఫోమ (lymphoma) మరియు లూకీమియ (leukemia), వాటి ఇమ్యునోగోబ్లిన్ (immunoglobulin) జన్యువు (బి సెల్ క్షతముల కొరకు[B cell lesions]) లేదా టి-సెల్ రిసెప్టార్ (T-cell receptor)జన్యువు(టి సెల్ క్షతముల కొరకు[T cell lesions]) లలో ఒక కణము యొక్క పునర్నిమాణాన్ని పెద్దది చేసి పరిశీలించడం ద్వారా క్లోనాలిటీని రుజువు పరచగలం.లింఫోయిడ్ కణము యొక్క పునరుత్పాదన నియొప్లాస్టిక్ అని చెప్పుటకు ఈ నిరూపణ ఇప్పుడు తప్పనిసరి [5].
నియోప్లాసములను క్లొనల్ కణముల పునరుత్పాదనగా చెప్పడానికి బాగానే వుంటుంది కాని క్లోనాలిటీని అన్ని సందర్భములలో నిరూపించలేము. కాబ్బట్టి నియొప్లాసియ నిర్వచనములో క్లోనాలిటీ అవసరము లేదు.
===== నియొప్లాసియ, కణితి మధ్య భేదాలు =====
కణితి (లాటిన్-- వాపు) అంటే ఏదైన వాపు, నియొప్లాస్టిక్ అయినను కాకున్నను, ఇది పూర్వపు అర్ధము. ప్రస్తుతము వైద్య పరముగను మామూలుగను కూడా 'కణితి' అనే పదాన్ని నియొప్లాసముకు నానార్ధముగా వాడుచ్చున్నారు.[6]
కొన్ని నియొప్లాసములు కణితిని ఏర్పచవు. వీటికి ఉదాహరణ లూకీమియ మరియు చాలా రకముల యదార్ధ స్థానములో వున్న కేన్సర్.
===== ఇది కూడా చూడండి =====
ఏంటీనియొప్లాస్టాన్
===== రిఫరెంసులు =====
 
 
1 ^ a b Abrams, Gerald. "Neoplasia I". Retrieved 23 January 2012.
2 ^ "Cancer - Activity 1 - Glossary, page 4 of 5". Retrieved 2008-01-08.
3 ^ "What is neoplasm? Find the definition for neoplasm at WebMD". Retrieved 2008-01-08.
4 ^ Willis RA. The Spread of Tumors in the Human Body. London, Butterworth & Co, 1952
5 ^ Lee ES, Locker J, Nalesnik M, et al. (1995). "The association of Epstein-Barr virus with smooth-muscle tumors occurring after organ transplantation". N. Engl. J. Med. 332 (1): 19–25. doi:10.1056/NEJM199501053320104. PMID 7990861.
6 ^ "Pancreas Cancer: Glossary of Terms". Retrieved 2008-01-08.
[[వర్గం:వైద్య శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/నియోప్లాసమ్" నుండి వెలికితీశారు