కస్తూరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
==కస్తూరి మసీదు==
1195వ సం.లో మొరాకో సుల్తాన్ మారకేష్‌ కాలంలో వెయ్యి మూటల కస్తూరి కలిపిన సున్నంతో నిర్మించిన మసీదు ఈనాటికి కూడా కస్తూరి సువాసనలు వెదజల్లుతున్నదట.
==కస్తూరిపై సామెతలు,పాటలు,పద్యాలు ==
*"ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లోగబ్బిలాల కంపు"
*కస్తూరి రంగ రంగా
పంక్తి 14:
*కన్నడ కస్తూరి
*కస్తూరీ తిలకం లలాట ఫలకే
*మృగమదంబు చూడ మీద నల్లగనుండు
 
:బరిఢవిల్లు దాని పరిమళంబు
:గురువులైన వారి గుణము లీలాగురా
:విశ్వదాభిరామ వినుర వేమ (కస్తూరి చూసేందుకు నల్లగా కనిపించినప్పటికీ... దాని సువాసన నాలుగు దిక్కులకూ వెదజల్లుతుంది. అలాగే పెద్దలైన వారు బయటికి ఆడంబరంగా కనిపించక పోయినప్పటికీ, వారు గొప్ప గుణాలను కలిగి ఉంటారు.)
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కస్తూరి" నుండి వెలికితీశారు