"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

అందరికి తెలిసిన విషయమే: ఉదా: వాడు చెప్పింది జగమెరిగిన సత్యమే.
===జగమొండి===
పెద్ద మొండి వాడు. ఉదాదా: వారు మహా జగమొండి.
 
===జగత్ కిలాడీలు===
మోస గాళ్లు ఉదా: వారు జగత్ కిలాడీలు.
2,16,337

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/752663" నుండి వెలికితీశారు