నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26: కూర్పుల మధ్య తేడాలు

393 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
→‎ఫ్లాష్ మోడ్ లు: సెల్ఫ్ టైమర్
(ఫ్లాష్ మోడ్ లు)
(→‎ఫ్లాష్ మోడ్ లు: సెల్ఫ్ టైమర్)
* '''ఫిల్ ఫ్లాష్''' - నీడలను ప్రకాశవంతం చేయటానికి, వెనుక వైపు నుండి వచ్చే కాంతిని కట్టడి చేయటానికి ఉపయోగపడుతుంది.
* '''స్లో సింక్''' - ఆటో ఫ్లాష్ మోడ్, మరియు స్లో షట్టర్ స్పీడ్ ల కలయిక. సాయంకాలం, రాత్రి వేళల్లో నేపథ్యంలో సీనరీలు గల పోర్ట్రెయిట్ లని చిత్రీకరించటానికి ఉపయోగపడుతుంది. ఫ్లాష్ మెయిన్ సబ్జెక్ట్ ని కాంతివంతం చేయగా, స్లో షట్టర్ స్పీడ్ వెనుక (చీకట్లో/తక్కువ కాంతిలో) ఉన్న సీనరీలని బంధించటానికి ఉపయోగపడుతుంది
==సెల్ఫ్ టైమర్==
బటన్ ని నొక్కిన 10 సెకనులకి షట్టర్ రిలీజ్ అవుతుంది. స్వీయ చిత్ర పటాలని తీసుకొనటం కోసం, కెమెరా కదలకుండా ఉండటానికి ఉపయోగించకొనవచ్చును
 
 
11,631

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/752710" నుండి వెలికితీశారు