విద్యుద్ఘాతము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Rear view of a lightning-strike survivor, displaying Lichtenberg figure on skin.png|thumb|A person who was struck by lightning.]]
[[File:Verbrennung Grad 2b.jpg|thumb|Second-degree burn after a [[high tension line]] accident]]
విద్యుత్[[విద్యుత్తు]] ప్రవహిస్తున్నపుడు విద్యుత్ ప్రవహిస్తున్న యానకంను శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్ ప్రవహించినపుడు శరీరానికి కలిగే ఘాతంను[[ఘాతం]]ను '''విద్యుద్ఘాతము''' అంటారు. విద్యుద్ఘాతంను ఆంగ్లంలో ఎలక్ట్రిక్ షాక్ అంటారు. విద్యుద్ఘాతము యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విద్యుత్ ఘాతంను తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది. మానవుని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించినపుడు విద్యుత్ ప్రవహిస్తున్న మానవుడు దిగ్భ్రాంతికి లోనవుతాడు, విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు గాయాలపాలవుతాడు.
 
==వైద్యంలో విద్యుద్ఘాతము యొక్క ఉపయోగం==
"https://te.wikipedia.org/wiki/విద్యుద్ఘాతము" నుండి వెలికితీశారు