"కోలాటం" కూర్పుల మధ్య తేడాలు

9 bytes removed ,  8 సంవత్సరాల క్రితం
కోలాటం పట్ల ఆసక్తి ఉన్న కొందరు ఒక బృందంగా ఏర్పడి, ఈ నృత్యాన్ని చేస్తారు. కళాకారులందరూ వర్తులాకారంగా నిలబడి ఇష్ట దేవతా[[ ప్రార్ధన]] చేసిన అనంతరం ఆట ప్రారంభిస్తారు. బృందం నాయకుణ్ణి కోలన్న పంతులనీ, అయ్యగారనీ పిలుస్తారు. ఇరవై నుంచి నలభై మంది ఆటగాళ్ళు ఇందులో ఉంటారు. ఆటగాళ్ళ సంఖ్య మాత్రం ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉంటుంది. అందరూ ఒకే విధమైన దుస్తులతో, కళ్ళకు గజ్జెలతో చూడముచ్చటగా ఉంటారు. కోలాటంలో అనేకమైన[[ గతి]] భేదాలుంటాయి. వాటిని కోపులు అంటారు. కోపు అంటే నాట్య గతి విభేదం. ప్రాంతాలను బట్టి కోపుల పేర్లు మారుతూ ఉంటాయి. రాత్రీ, పగలూ ఈ ప్రదర్శనలుంటాయి.
==జడ కోలాటం==
కేవలం ఒక ప్రదర్శనగా మాత్రమే గాక కోలాటంలో "జడకోపు కోలాటం" అనే ప్రత్యేకమైన అంశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆటగాళ్ళందరూ సమ సంఖ్యలోసమసంఖ్యలో సాధారణంగా ఒక చింతచింతచెట్టు చెట్టుక్రిందక్రింద ఆడేటప్పుడు ఆ చింత చెట్టుకు పైనున్న కొమ్మముకు ఆటకొమ్మకు గాళ్లుఆటగాళ్లు ఎంత మంది వున్నారో అన్ని తాళ్లు కడతారు. అన్ని సరి సంఖ్యలో మాత్రమే వుండాలి. ప్రతి ఒక్కరు ఒక తాడును పట్టుకుని గుండ్రంగా తిరుగుతుతిరుగుతూ (రెండు పక్షాలుగా చీలుతారు). [[లయ]] ప్రకారం రెండు భాగాలుగా నిలబడిన ఒకరి స్థానం నుంచి మరోకరి స్థానంలోకి ఒకరి తర్వాత మరొకరు వరస క్రమంలోవరుసక్రమంలో మారుతూ తిరగడంతో ఈ తాళ్ళన్నీ ఒక క్రమ పద్దతిలో అల్లబడిన [[జడ]] లాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. జడను ఎలా అల్లారో అలాగే మరలా ఎదురు తిరిగి విడదీస్తారు. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం. ఒక వేళ ఈ ఆటలో ఏదేని అపశృతి జరిగితే అనగా ఎవరైనా లయ తప్పితే క్రమ పద్దతిలో అల్లిన ఆజడలోఆ జడలో తెలిసి పోతుందిఎవరుపోతుంది. ఎవరు తప్పుచేశారో. తిరిగి విడదీసేటప్పుడు కూడకూడా అదే తప్పును చేసి ఆ జడను విడగొట్టాలి. అది మరింత క్లిష్టమైన ప్రక్రియ. తప్పు జరిగిన సమయం అతి జాత్రగా గుర్తు పెట్టికొనిగుర్తుపెట్టుకొని ఆ జడను విడదీసే టప్పుడువిడదీసేటప్పుడు అదే తప్పును చేస్తే (వ్వతిరేఖవ్యతిరేఖ దిశలో) ఆ అడజడ విచ్చుకుంటుంది. అలా చేయక పోతేచేయకపోతే ఆ జడ అనేక దారాలు కలిగి వున్నందున చిక్కు బడిచిక్కుబడి పోతుంది. ఆటలో అడుగులు తడబడ కుంటేతడబడకుంటే జడ చాల అందంగా తయారవుతుంది. ఆ తర్వాత దాన్ని వ్వతిరేక దిశలో ఆడి విడదీస్తారు. అది అద్బుతమే. కాని మొదట ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే .... ఎవరు తప్పు చేసారని ఆ దారం పట్టుకున్న వ్వక్తి అని తెలిసి పోతుంది. కాని ఆ తప్పు చేసిన వ్వక్తి ఆ జడను విడదీసే టప్పుడువిడదీసేటప్పుడు మొదట చేసిన తప్పును అదే సమయానికి చేస్తే ఆ జడ సులభంగా విడి పోతుంది. లెకుంటేలేకుంటే ఆ జడ ఆ తర్వాత అనేక చిక్కుముడులు పడి పోతుందిపడిపోతుంది. ఇందులో విశేషమేమంటే...... తప్పును చేయడం మానవ సహజం.... కాని ఆ తప్పును సరిదిద్దు కోవడం మంచి పద్దతి. ఈ జడ కోలాటంలో ఎన్ని అడుగిలకు తర్వాత తప్పు జరిగింది, తెలుసుకోవాలి. వ్వతిరేక దిశలో ఆడు తున్నప్పుడుఆడుతున్నప్పుడు దాన్ని గుర్తుంచుకొని అన్ని అడుగుల తర్వాత అదే తప్పుడు అడుగు వేస్తే ఆ దారం సక్రమం అయి అల్లిన జడ యదాయదాతధంగా తదంగా విడి పోతుందివిడిపోతుంది. ఇందులో ఒక ప్రాముఖ్యత వున్నది. '''తప్పులు అందరు చేస్తారు దాన్ని సరిదిద్దుకున్న వాడే గొప్పగొప్పా'' అనే సందేశం వున్నది. దానికి ఇది మంచి ఉదాహరణ. తప్పడడుగుతప్పటడుగు వేసినవాడు ఏ సమయంలో తప్పడడుగుతప్పటడుగు వేశాడో గుర్తు పెట్టుకొనిగుర్తుపెట్టుకొని అదే సమయానికి అదెఅదే తప్పు చేసితప్పుచేసి సమం చేస్తే ఆ అల్లబడిన జడ సులబంగాసులభంగా విడి పోతుందివిడిపోతుంది. లేదా..... మొదట తప్పు చేసితప్పుచేసి తిరిగి సక్రమంగా చేస్తే ఆ జడ అనేక చిక్కు ముడులతో తయారయి ప్రేక్షకుల దృష్టిలో అవమానము పాలౌతారు. కనుక తప్పడడుగు వేసి జడను సరిగా అల్లక పోయాడనే నిందకన్నా దాన్ని అదే తప్పు చేసి విడదీసె టప్పుడువిడదీసేటప్పుడు అదే విధంగా ఆడితెఆడితే అది విడి పోతుందివిడిపోతుంది. ఎలాగైతేనేమి ఈ జడ కోలాటము అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. దీనిని చూసి తరించ వలసినదే.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/752958" నుండి వెలికితీశారు