"విద్యుద్ఘాతము" కూర్పుల మధ్య తేడాలు

సమాచారం లేని విభాగాలను తొలగిస్తున్నాను.
(సమాచారం లేని విభాగాలను తొలగిస్తున్నాను.)
[[File:Verbrennung Grad 2b.jpg|thumb|Second-degree burn after a [[high tension line]] accident]]
[[విద్యుత్తు]] ప్రవహిస్తున్నపుడు విద్యుత్ ప్రవహిస్తున్న యానకంను శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్ ప్రవహించినపుడు శరీరానికి కలిగే [[ఘాతం]]ను '''విద్యుద్ఘాతము''' అంటారు. విద్యుద్ఘాతంను ఆంగ్లంలో ఎలక్ట్రిక్ షాక్ అంటారు. విద్యుద్ఘాతము యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విద్యుత్ ఘాతంను తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది. మానవుని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించినపుడు విద్యుత్ ప్రవహిస్తున్న మానవుడు దిగ్భ్రాంతికి లోనవుతాడు, విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు గాయాలపాలవుతాడు.
 
==వైద్యంలో విద్యుద్ఘాతము యొక్క ఉపయోగం==
 
==తేమ వలన సంభవించే విద్యుత్ ఘాతాలు==
 
==భయం వలన మరణం==
 
==నిర్లక్ష్యం వలన మరణాలు==
 
==పిడుగు ద్వారా విద్యుత్ ఘాతం==
 
==కరెంట్ తీగల మీద కూర్చున్న పక్షులు ఎందుకని చనిపోవు==
కావాల్సినంత వోల్టేజ్ విద్యుచ్ఛక్తి శరీరం గుండా ప్రవహించినప్పుడు మాత్రమే కరెంట్ షాక్ కొడుతుంది. కరెంట్ తీగల మీద కూర్చున్న పక్షులు సాధారణంగా ఒక వైరు మీదనే కూర్చుంటాయి. అందువల్ల వాటి శరీరం గుండా విద్యుచ్ఛక్తి ప్రవహించదు. విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు కరెంట్ తీగ మీద కూర్చొన్న పక్షి నేలను తాకినా, కూర్చున్న తీగ కాక మరొక తీగ తగిలినా, మరొక తీగపై కూర్చున్న మరొక పక్షిని తగిలినా ఎలక్ట్రిక్ సర్క్యూట్ పూర్తయి దాని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించి ఆ పక్షికి షాక్ కొట్టి మరణిస్తుంది.
 
==కొన్ని సందర్భాలలో చెప్పులు ధరించిన వ్యక్తికి షాక్ ఎందుకు తగలదు==
 
==విద్యుద్ఘాతము ద్వారా మరణశిక్ష==
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/753115" నుండి వెలికితీశారు