గొలగమూడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
ఇక్కడ వెంకయ్య అనే సిద్దుడు నివశించి [[మహాసమాధి]] చెందారు. అతనిని *[[వెంకయ్య స్వామి]] అని భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో "ఆరాధన" ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థానాలలో ఇది ఒకటి.
 
==పూర్తిఇవి వ్యాసం కొరకుకూడా చూడండి==
* [[వెంకయ్య స్వామి]]
* [[శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం, గొలగమూడి]]
 
 
 
"https://te.wikipedia.org/wiki/గొలగమూడి" నుండి వెలికితీశారు