ఈత (వ్యాయామం): కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: br:Neuial
చి Front_Crawl_4704.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Fastily. కారణం: (No license since 18 August 2012).
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[ఫైలు:Front Crawl 4704.JPG|thumb|right|200px|పోటీలో ఈతకొడుతున్న క్రీడాకారుడు]]
'''ఈత''' ఒక రకమైన [[వ్యాయామం]] మరియు [[క్రీడ]]. దీని వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ఈత ఒంటికి మంచి వ్యాయామాన్నిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈతాడుతూ స్నానం చేయవచ్చు. ఆటలు ఆడవచ్చు, చేపలు పట్టవచ్చు మరియు ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించవచ్చు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోతే ఆత్మ రక్షణ చేసుకోవచ్చు. చేపలు మొదలైన చాలా [[జంతువు|జలచరాలు]] నీటిలో ఈదగలుగుతే, [[మనుషులు]] ఈత నేర్చుకోవలసివుంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఈత_(వ్యాయామం)" నుండి వెలికితీశారు