గృహోపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: thumb|right|225 px|గృహోపకరణాలు ఇంటిలో (గృహంలో) కొన్ని పనులను చేయడ...
(తేడా లేదు)

11:37, 26 ఆగస్టు 2012 నాటి కూర్పు

ఇంటిలో (గృహంలో) కొన్ని పనులను చేయడానికి ఉపయోగించే విద్యుత్/యాంత్రిక యంత్రాలను గృహోపకరణాలు అంటారు. వంట చేయడానికి లేక శుభ్రం చేయడానికి ఇటువంటి పనులకు ఈ వస్తువులు ఉపయోగపడతాయి. గృహోపకరణాలను ఈ విధంగా వర్గీకరించబడినవి.

గృహోపకరణాలు

సేవను అందించే ప్రదేశాన్ని బట్టి వివిధ రకాల ఉత్పత్తులను వివిధ విభాగాలుగా గుర్తించడం జరుగుతుంది.