గిసేప్పి గరిబాల్ది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
==ప్రారంభ సంవత్సరాలు==
[[File:March past of the 'Garibaldi Guard' before President Lincoln, 1861-1865 (c1880).jpg|thumb|ప్రెసిడెంట్ లింకన్ ముందు కవాతు చేస్తున్న గారీబాల్డీ గార్డ్స్ ]]
గియుసేప్ గరిబాల్ది నైస్, లో జూలై 4, 1807 న జన్మించాడు. ఆ సమయంలో నైస్ ఫ్రాన్స్ పరిపాలన ఉంది. <ref>Baptismal record: "Die 11 d.i (giugno 1766) Dominicus Antonina Filius Angeli Garibaldi q. Dom.ci et Margaritae Filiae q. Antonij Pucchj Coniugum natus die 9 huius et hodie baptizatus fuit a me Curato Levantibus Io. Bapta Pucchio q. Antonij, et Maria uxore Agostini Dassi. (Chiavari, Archive of the Parish Church of S. Giovanni Battista, Baptismal Record, vol. n. 10 (dal 1757 al 1774), p. 174).</ref>ఆయన తల్లిదండ్రుల పేర్లు జియోవాని డొమినికో గారిబాల్డి మరియు మారియా రోసా నికోలెట్టా రైమాండో<ref> (often wrongly reported as Raimondi, but Status Animarum and Death Records all report the same name "Raimondo") Baptismal record from the Parish Church of S. Giovanni Battista in Loano: "1776, die vigesima octava Januarij. Ego Sebastianus Rocca praepositus hujus parrochialis Ecclesiae S[anct]i Joannis Baptistae praesentis loci Lodani, baptizavi infantem natam ex Josepho Raimimdi q. Bartholomei, de Cogoleto, incola Lodani, et [Maria] Magdalena Conti conjugibus, cui impositum est nomen Rosa Maria Nicolecta: patrini fuerunt D. Nicolaus Borro q. Benedicti de Petra et Angela Conti Joannis Baptistae de Alessio, incola Lodani." " Il trafugamento di Giuseppe Garibaldi dalla pineta di Ravenna a Modigliana ed in Liguria, 1849, di Giovanni Mini, Vicenza 1907 – Stab. Tip. L. Fabris.</ref>1814 లో, వియన్నా కాంగ్రెస్ నైస్ ను ఒకటవ విక్టర్ ఇమ్మాన్యూల్ కి ఇచ్చింది. అయితే విక్టర్ ఇమ్మాన్యూల్ II ఇటలీ ఏకీకరణలో ఫ్రెంచ్ వారి సహాయానికి ప్రతిఫలంగా కౌంటీ ఆఫ్ నైస్ ని సవాయ్ తో కలిపి ఫ్రాన్స్ కు ఇచ్చివేసాడు.
 
గరిబాల్ది కుటుంబం సముద్ర వ్యాపారం నిర్వహించేది. దీని ప్రభావం వలన గారీబాల్డి తన సముద్ర జీవితాన్ని ఆరంభించాడు. ఆయన నిజ్జార్డో ఇటాలియన్ అనే సంస్థ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 1832 లో మర్చెంట్ మెరైన్ కెప్టెన్ సర్టిఫికేట్ పొందాడు.
"https://te.wikipedia.org/wiki/గిసేప్పి_గరిబాల్ది" నుండి వెలికితీశారు