స్నానం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: tl:Paliligo
పంక్తి 11:
|-
|మంత్ర స్నానం
|వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను[[మంత్రము]]లను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"
|-
|భౌమ స్నానం
|పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను[[మృత్తిక]]ను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేనునది "భౌమ స్నానం".
|-
|ఆగ్నేయ స్నానం
|సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును[[భస్మము]]ను మంత్ర సహితముగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేయునది "ఆగ్నేయ స్నానం"
|-
|వాయువ్య స్నానం
పంక్తి 29:
|-
|మానస స్నానం
|నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేతఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.
|}
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/స్నానం" నుండి వెలికితీశారు