"కోలాటం" కూర్పుల మధ్య తేడాలు

361 bytes removed ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
'''కోలాటం''' ఒక రకమైన సాంప్రదాయక సామూహిక [[ఆట]]. కోల మరియు ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే అర్ధంగా భావించవచ్చు. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కర్రముక్కలు పట్టుకొని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతికర్ర ముక్కలను వేరొకరి చేతికర్ర ముక్కలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు మరియు స్త్రీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.[[విజయనగర సామ్రాజ్యం]] కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు [[అబ్దుల్ రజాక్]] అనే చరిత్రకారుడు వర్ణించాడు. విజయనగర శిధిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు.8 రకాలుగా జడకొప్పు కోలటంతో గ్రామదేవతలైన [[ఊరడమ్మ]] , [[గడి మైశమ్మ]] , [[గంగాదేవి]] , [[కట్టమైసమ్మ]] , [[పోతలింగమ్మ]] , [[పోలేరమ్మ]] [[దనుకొండ లకుగంగమ్మ]], ప్రార్థనలుమొదలగు నిర్వహిస్తారు.గ్రామ దేవతల జాతర సందర్బంగా కోలాటం ఆడుతారు.
==దండియా==
[[దసరా]] నవరాత్రుల సంబరాలలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన [[దండియా]] కూడా కోలాటం వలెనే రంగురంగుల కర్రలతో రాధాకృష్ణుల గీతాలతో నృత్యం చేస్తారు.
 
==ఆట విధానం==
2,16,317

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/754234" నుండి వెలికితీశారు