విద్యుద్ఘాతము: కూర్పుల మధ్య తేడాలు

60 బైట్లను తీసేసారు ,  9 సంవత్సరాల క్రితం
[[వర్షం]] కురుస్తున్నప్పుడు [[మెరుపు]] మెరిసి [[ఉరుము]] ఉరిమి [[పిడుగు]]లు పడుతుంటాయి. పిడుగు అంటే [[మేఘాలు]] గుద్దుకున్నప్పుడు ఉత్పన్నమయిన విద్యుత్. ఈ పిడుగు పడిన చోట ఉన్నవారికి విద్యుద్ఘాతం కలిగి ప్రమాదానికి గురవుతుంటారు. ఈ పిడుగు పాటు విద్యుత్ నుండి రక్షించుకోవడానికి పెద్ద పెద్ద భవనాలపై అయస్కాంతపు మెరుపు కడ్డీలను అమర్చడం ద్వారా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ ను నేరుగా భూమిలోనికి పంపిస్తారు.
 
==కరెంట్విద్యుత్ తీగల మీద కూర్చున్న పక్షులు ఎందుకని చనిపోవు==
కావాల్సినంత వోల్టేజ్ విద్యుచ్ఛక్తి శరీరం గుండా ప్రవహించినప్పుడు మాత్రమే కరెంట్విద్యుతాఘాతం షాక్ కొడుతుందిఅవుతుంది. కరెంట్విద్యుత్ తీగల మీద కూర్చున్న పక్షులు సాధారణంగా ఒక వైరుతీగ మీదనే కూర్చుంటాయి. అందువల్ల వాటి శరీరం గుండా విద్యుచ్ఛక్తి ప్రవహించదు. విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు కరెంట్ తీగ మీద కూర్చొన్న పక్షి నేలను తాకినా, కూర్చున్న తీగ కాక మరొక తీగ తగిలినా, మరొక తీగపై కూర్చున్న మరొక పక్షిని తగిలినా ఎలక్ట్రిక్ సర్క్యూట్విద్ద్యుత్ వలయం పూర్తయి దాని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించి ఆ పక్షికి షాక్ కొట్టిపక్షి మరణిస్తుంది.
 
==చెప్పులు ధరించిన వ్యక్తికి షాక్ ఎందుకు తగలదు==
21,448

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/754495" నుండి వెలికితీశారు