నేపాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 129:
 
== ప్రవేశ ద్వారాలు ==
భారత్ భూబాగంతొ కలిసి వున్న నేపాల్ లోనికి ప్రవేశించ డానికి చాల భూమార్గాలున్నాయి. అన్నింటి లోకి ఘోరక్ పూర్ వద్ద వున్న మార్గమే ప్రధాన మైనది. ఈ భార్డర్ లో ఇరువైపుల కలిసి వున్న గ్రామం పేరు '''సునౌలి''' ఇక్కడ అసాధరాణమైన భద్రతా ఏర్పాట్లేమి వుండవు. అక్కడి స్థానిక ప్రజలు మామూలుగానె అటు ఇటు తిరుగు తుంటారు. భారతీయులు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నేపాల్ భూభాగం లోకి ప్రవేశించ వచ్చు. కాని వాహనాలకు కొంత రుసుం కట్టితే లోనికి అనుమతిస్తారు. అలా నేపాల్ లోనికి ప్రవేసించిన వాహనాలు ఆ దేశంలో ఎక్కడైనా తిరగ వచ్చు. బార్డర్ సరిహద్దు వద్ద నేపాల్ భూబాగం లోనికి ప్రవేసించినప్రవేశించిన పర్యటకులకుపర్యాటకులకు సేద దీరడానికి, కాల కృత్యాలు తీర్చు కోడాని అనేక ఏర్పాట్లుంటాయి. నేపాల్ భూబాగంలోనికి ప్రవేశించగానె ప్రత్యేకంగా కనుపించే విషయ మేమంటే. ఇంకా తెల్ల వారకముందే అక్కడున్న చిన్న చిన్న హోటళ్లుఅన్నశాలలు, సత్రాలు , బడ్డి కొట్టులు అన్ని తెరిచే వుంటాయి. ఆ దుఖాణాలు హోటళ్లదుఖాణాల ముందు ఒక టేబుల్మేజా బల్ల వేసి దానిపై మద్యం సీసాలు పెట్టి వుంటారు. మందు బాబులు కూడ అప్పటికప్పుడు తమ పని కానిచ్చుకొని వెళు తుంటారు. మద్యంపై ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేదు.
 
== గ్రామాలు పంట పొలాలు ==
"https://te.wikipedia.org/wiki/నేపాల్" నుండి వెలికితీశారు