"పసునూరు శ్రీధర్ బాబు" కూర్పుల మధ్య తేడాలు

భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నల్లగొండ జిల్లాలోని మోత్కూరులో 1969 జూలై 21న జన్మించారు. ఆయన తండ్రి పసునూరు శ్రీరాములు, తల్లి నర్మదాదేవి. ఉపాధ్యాయుడు, అధ్యాపకులు, ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించిన తండ్రి ఉద్యోగరీత్యా శ్రీధర్ బాబు నల్లగొండ జిల్లాలోని ఉత్తటూరు, మోత్కూరు గ్రామాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. నల్లగొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్ లో ఉన్నత విద్య అభ్యసించారు. నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్ లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదివారు. ఆ తరువాత విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు.
 
== == దిద్దుబటలో పసునూరు బాబుశ్రీదర్‌ నీకిది తగునా..
== ==
 
==వృత్తి జీవితం==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/754524" నుండి వెలికితీశారు