"గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" కూర్పుల మధ్య తేడాలు

చి
బొమ్మ:Gbkp.jpgను బొమ్మ:Garimella_Balakrishna_Prasad_profile.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Logan; కారణం: (File renamed: non-descriptive name...
చి (బొమ్మ:Gbkp.jpgను బొమ్మ:Garimella_Balakrishna_Prasad_profile.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Logan; కారణం: (File renamed: non-descriptive name...)
 
==ప్రత్యేకతలు==
[[File:GbkpGarimella_Balakrishna_Prasad_profile.jpg|thumb|Garimella Balakrishna Prasad]]
*సంకీర్తన యజ్ఞ ప్రక్రియకు ఈయన ఆద్యుడు. ఒక గాయకుదు ఒక రోజుకు పైగా ఒకే వేదికపై ఎన్నో పాటలు పాడటం ఈ కార్యక్రమ ప్రత్యేకత.1997 లో విశాఖపట్నంలో, 1999లో విజయవాడలో 200 పైగా పాటలతో, 2001లో తిరుపతిలో 300 పైగా పాటలతో, 2003, 2007లో హైదరాబాదులో 200లకు పైగా పాటలతో సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహించాడు.వీటిలో కొన్ని భాగాలు 'మా' టీవీలో, 'భక్తీ టీవీలో ప్రసారం అయ్యాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/754866" నుండి వెలికితీశారు