మెగా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మెగా అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో మెగా అనగా గొప్పది అనే అర్ధం వస్తుంది. మెగా అనే పదం మెట్రిక్ వ్యవస్థను సూచిస్తుంది. మెగా యొక్క చిహ్నం M. మెగా అనే M అక్షరం [[మిలియన్]] సంఖ్య 10<sup>6</sup> లేక 1000000 (number) ను సూచించడాన్ని 1960లో ధ్రువీకరించారు.
 
==మెగా పిక్సల్==
[[కెమెరా]]లో మెగా పిక్సల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఒక మెగా పిక్సల్ లో పది లక్షల [[పిక్సల్స్]] ఉంటాయి.
 
==మెగాబైట్స్==
[[కంప్యూటర్]]లో మెగాబైట్స్ పదాన్ని ఉపయోగిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
[[పిక్సల్స్]]
 
[[పది లక్షలు]]
 
==బయటి లింకులు==
 
 
 
"https://te.wikipedia.org/wiki/మెగా" నుండి వెలికితీశారు