భవన నిర్మాణ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[File:Mysore Place in India (YS).jpg|thumb|[[మైసూర్ ప్యాలెస్]]]]
[[File:Government_Museum_and_museum_premises,_Chennai_(YS)_04.jpg|thumb|[[చెన్నై]]లోని [[మద్రాసు మ్యూజియం]]]]
[[File:New Model Building in Tirupati, India (YS).jpg|thumb|[[తిరుపతి]]లోని ఒక నూతన [[భవనం]]]]
భవన నిర్మాణ శాస్త్రంను ఆంగ్లంలో ఆర్కిటెక్చర్ అంటారు. లాటిన్ ఆర్కిటెక్చురా, గ్రీకు భాషలోని ఆర్కిటెకటన్ అనే పదాల నుండి ఆర్కిటెక్చర్ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది. ఈ పదాల యొక్క అర్ధం భవన నిర్మాణానికి మూలమైన నిర్మాణకర్త, వడ్రంగి, బేల్దారులను సూచిస్తుంది. భవన నిర్మాణ శాస్త్రంలో నిర్మాణ ప్రణాళిక, రూపకల్పన మరియు నిర్మించడం ఉంటాయి. భవన నిర్మాణానికి కావలసిన మెటీరియల్స్, నిర్మాణశైలిలో ఉపయోగించాల్సిన సాంస్కృతిక చిహ్నాలు, ఆకట్టుకునేలా కళాకృతులు భవన నిర్మాణ కర్తలు తరుచుగా గ్రహిస్తుంటారు. చరిత్రలో చారిత్రాత్మక కట్టడాలను నిర్మించి ఎల్లప్పుడు గుర్తిండి పోయేలా చారిత్రాత్మక నాగరికతలు చారిత్రక భవన నిర్మాణ విజయానికి నాంది పలికాయి.