"ప్రకృతి వైపరీత్యాలు" కూర్పుల మధ్య తేడాలు

చి (r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: zh:自然灾害)
ప్రకృతి వైపరీత్యము ఒక భయంగొలిపే ఘటన, ఒక విపత్తు లాంటిది. దీని పర్యావసానం మానవులపై ఋణాత్మకంగానూ జన, ధన ప్రాణ నష్టాలతోనూ కూడుకుని వుంటుంది. దీని ఫలం [[వాతావరణం]] పైననూ తీర్వంగా వుంటుంది. అనేక ప్రకృతివైపరీత్యాలు ఒకదానికొకటి ముడిపడి వుంటాయి ఉదాహరణకు [[భూకంపం]] = [[సునామీ]] తోనూ, [[కరవు]] = కాటకాలతోనూ, [[వ్యాధులు|వ్యాధుల]] తోనూ ముడిపడి వున్నది. అనగా ఒకటి ఏర్పడితే దాని పరిణామంగా ఇంకో విపత్తు ఏర్పడుతుంది.దొనె బ్య్ రామ్
 
 
== ప్రకృతి వైపరీత్యాలు ==
[
=== భూమి కంపించడం వలన జరిగే వైపరీత్యాలు ===
==== హిమ సంపాతాలు ====
[[దస్త్రం:Timpavalanche.jpg|thumb|వెనుకవైపు, హిమసంపాతాలు, టింపనోగాస్ పర్వతం, ఉటాహ్]]
;పేర్కొనదగ్గ [[హిమ సంపాతాలు]]:
* 1910 [[:en:Wellington avalanche|వెల్లింగ్టన్ హిమ సంపాతం]]
* 1954 [[:en:1954 Blons avalanches|1954 బ్లోన్స్ హిమ సంపాతం]]
* 1970 [[:en:1970 Ancash earthquake|1970 అంకాష్ భూకంపం]]
* 1999 [[:en:Galtür Avalanche|గల్టూర్ హిమ సంపాతం]]
* 2002 [[:en:Kolka-Karmadon rock ice slide|కోల్కా-కర్మడోన్ మంచురాతి పలక]]
 
==== భూకంపాలు ====
{{main|:en:List of tropical cyclones{{!}}చక్రవాత తుఫానులు}}
[[:en:Hurricane|హరికేన్లు]], [[:en:tropical cyclone|ట్రాపికల్ తుఫానులు]], మరియు [[:en:typhoon|టైఫూనులు]]' మొదలగునవి, ఒకే రకమైన [[చక్రవాతము]] నకు ఉదాహరణలు : ఒక [[తుఫాను]] విధానము సముద్రపైభాగాలలో సంభవిస్తుంది. ప్రాణాంతకమైన హరికేన్ [[:en:1970 Bhola cyclone|భోలా తుఫాను]]; [[అట్లాంటిక్ మహాసముద్రం]]లో జరిగిన [[:en:Great Hurricane of 1780|1780 గ్రేట్ హరికేన్]], [[:en:Martinique|మార్టినిక్]], [[:en:St. Eustatius|సెయింట్ యూస్టేషియస్]] మరియు [[:en:Barbados|బార్బడోస్]] లలో సంభవించింది. ఇంకో పేర్కొనదగ్గ హరికేన్ [[:en:Hurricane Katrina|హరికేన్ కట్రీనా]], [[:en:Gulf Coast of the United States|అమెరికా గల్ఫ్ తీరం]] నందు 2005 లో సంభవించి తీవ్రనష్టపరచినది.
 
== వడగాలి ==
తీవ్రమైన వడగాల్పులు, చలిగాలులను ప్రకృతి విపత్తులుగా భావించి నష్టపరిహారం ఇచ్చే అవకాశంలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి.మే నెలలో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయి.వడగాల్పులను కూడా విపత్తుగా గుర్తించాలంటూ కొన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేసినా 13వ ఆర్థిక సంఘం దీనిని తిరస్కరించింది.ప్రకృతి వైపరీత్యాలైన తుపానులు, వరదల్లో మృతి చెందేవారికి ప్రభుత్వం నష్ట పరిహారాన్ని ఇస్తోంది. వడగాల్పులు కూడా ప్రకృతి సిద్ధమే అయినప్పటికీ వాటి కారణంగా మృతి చెందే వారి కుటుంబాలకు ఎటువంటి నష్ట పరిహారాన్ని అందివ్వటంలేదు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/756824" నుండి వెలికితీశారు