హిమాచల్ ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: si:හිමාචල් ප්‍රදේශ්
ఉత్తరాంచల్‌ను ఉత్తరాఖండ్‌గా మార్చుట
పంక్తి 29:
 
'''హిమాచల్ ప్రదేశ్''' (हिमाचल प्रदेश)
వాయువ్య [[భారతదేశము]]లోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి తూర్పున [[టిబెట్]] ([[చైనా]]), ఉత్తరాన మరియు వాయువ్యమున [[జమ్మూ మరియు కాశ్మీరు]], నైఋతిన [[పంజాబ్]], దక్షిణాన [[హర్యానా]] మరియు [[ఉత్తర్ ప్రదేశ్]] మరియు ఆగ్నేయమున [[ఉత్తారంచల్ఉత్తరాఖండ్]] రాష్ట్రములు సరిహద్దులుగా కలవు.
 
హిమాచల్ ప్రదేశ్ యొక్క విస్తీర్ణము 55,658 చ.కి.మీలు (21,490 చ.కి.మైళ్లు) మరియు 1991 జనాభా ప్రకారము రాష్ట్రము యొక్క జనాభా 5,111,079. 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభగముగా హిమాచల్ ప్రదేశ్ యేర్పడినది. [[1971]], జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రముగా అవతరించినది.
"https://te.wikipedia.org/wiki/హిమాచల్_ప్రదేశ్" నుండి వెలికితీశారు