పర్యాయపదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
ఒక పదానికి అదే అర్ధానిచ్చే మరొక పదంను పర్యాయపదం అంటారు. పర్యాయపదంను ఆంగ్లంలో సినోనిమ్ అంటారు. పర్యాయపదం యొక్క బహువచనం పర్యాయపదాలు. ఒక పదం యొక్క అర్థం మరొక పదం యొక్క లేక మరికొన్ని పదాల యొక్క అర్థం అదే స్థితిని లేక అదే ఉనికిని సూచిస్తాయి. ఒకే స్థితిని లేక ఒకే ఉనికిని సూచించే రెండు వేరువేరు పదాలను లేక అనేక వేరువేరు పదాలను పర్యాయపదాలని చెప్పవచ్చు. సినోనిమ్ అనే పదం పురాతన గ్రీకుభాష పదాలైన సైన్ (తో) మరియు ఒనోమా (పేరు) అనే పదాల నుండి ఉద్భవించింది. కారు మరియు ఆటోమొబైల్ పదాలు పర్యాయపదాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఒక చర్చ చాలా సమయం జరిగింది ఆని లేక చర్చ సుదీర్ఘమైన కాలం జరిగింది అన్న ఈ పదాల్లో చాలా సమయం అనే పదం సుదీర్ఘమైన కాలం అనే పదాలు ఒకే అర్థాన్ని సూచిస్తాయి కాబట్టి చాలా సమయం మరియు సుదీర్ఘమైన కాలం అనే పదాలు ఒక పదానికి మరొక పదం పర్యాయపదం అని చెప్పవచ్చు.
 
తిరుపతి వెంకటేశ్వరస్వామిని శ్రీనివాసుడు, బాలాజీ, తిరుమలేశుడు అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ నామాలన్నింటిని పర్యాయపదాలుగా చెప్పవచ్చు.
 
==ప్రసంగం యొక్క భాగాలలో పర్యాయపదాలు==
"https://te.wikipedia.org/wiki/పర్యాయపదం" నుండి వెలికితీశారు