జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు''' (Zilla Parishath High School) [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో ముఖ్యమైన ప్రభుత్వ రంగ [[పాఠశాల]]లు. మూడెంచెల [[పంచాయితీ| పంచాయితీ రాజ్]] వ్యవస్థలో పెద్దదైన జిల్లా ప్రభుత్వాల (జిల్లా పరిషత్ (ఒకప్పుడు జిల్లా ప్రజా పరిషత్)) ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుస్తాయి.పట్టణ ప్రాంతాలు మినహా అన్ని ముఖ్య గ్రామాల్లో ఉండే ఈ పాఠశాలల, గ్రామాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వందలాది మంది విద్యార్థినీ, విద్యార్థులు ఇప్పుడు అనేక ఉన్నత స్థాయిలలో ఉన్నారు.
 
==రాష్ట్రంలోని వివిధప్రత్యేకత కలిగిన ఉన్నత పాఠశాలలపాఠశాలలు==
 
 
1. [[జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రామేశ్వరం]] (తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం గ్రామం)
 
[[వర్గం: విద్య]]